భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి – జాతీయ విద్యా దినోత్సవం
భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారు. స్వతంత్ర భారతదేశంలో విద్యావ్యవస్థను అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన ...