• Latest
  • Trending

వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? అయితే వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి..!

February 6, 2022
Nuvvu care of Nenu Motion Poster Launch

నేను c/o నువ్వు మోషన్ పోస్టర్ విడుదల

February 8, 2022
AP High Court Fires on MRO over Theater seize, AP High Court, MRO, AP Government, Theater seize, YS Jagan, Tekkali,

థియేటర్లకు తాళమా.. మీకెక్కడిది అధికారం.. : ఏపీ హైకోర్ట్ సీరియస్

February 8, 2022
Important Principles To start a Business according to Chanikya Niti

వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? అయితే వీటిని అస్సలు మరచిపోకండి..!

February 7, 2022

“పుష్ప” నుండి మనం నేర్చుకోగల 10 నాయకత్వ విషయాలు

February 7, 2022
TDP Leader Paritala Sri Ram Protest for Dharmavaram Division TDP, Paritala Sri Ram, Dharmavaram Division, Paritala, Ananthapuram

టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష

February 7, 2022
How to Increase Credit Score How Improve Cibil Score Fast

క్రెడిట్ స్కోర్‌ను ఎలా పెంచాలి..?

February 7, 2022
Kothagudem TRS Party Politics Jalagam Venkata Rao Focus, Jalagam Venkat Rao, Khammam, Kothagudem, Telangana, TRS Party, Vanama Raghava

కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం

February 8, 2022
esther anil hashtag, esther anil instagram, esther anil wikipedia, esther anil facebook, esther anil remuneration, esther anil father name, esther anil date of birth, esther anil brother name

దృశ్యం పాప అరాచకం.. లేలేత అందాలతో ఎస్తేర్ అనిల్

February 7, 2022
Lata Mangeshkar Passes Away, Lata Mangeshkar, lata mangeshkar death news live, lata mangeshkar dead live, lata mangeshkar died due to coronavirus, coronavirus, omicron, covid-19, lata mangeshkar covid-19, lata mangeshkar death live,

ప్రఖ్యాత గాయని భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ కన్నుమూత

February 6, 2022
Nagiri MLA RK Roja Selvamani Ready To Resign

రాజీనామాకు సిద్ధమైన నగరి MLA ఆర్కే రోజా

February 5, 2022
AIMIM President Asaduddin Owaisi Car Attack | AIMIM President Asaduddin Owaisi On UP Elections And BJP

AIMIM Chief అసద్‌పై కాల్పులు.. కేంద్రం కీలక నిర్ణయం

February 5, 2022
YS Jagan Mohan Reddy rolled back several of his predecessor's policy decisions in Andhra Pradesh

కోరి తలనొప్పి తెచ్చి పెట్టుకున్నాసీఎం జగన్?

February 4, 2022
  • About
  • Privacy & Policy
  • Terms & Conditions
  • Contact Us
PMR News
Monday, May 23, 2022
E-Paper
Advertise
  • Home
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • రాజకీయం
  • ఎడ్యుకేషన్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్‌
  • స్పోర్ట్స్
  • సినిమా
  • గ్యాలరీ
  • వీడియోలు
  • సైన్స్‌ & టెక్నాలజీ
  • స్పెషల్ స్టోరీస్
PMR News

వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? అయితే వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి..!

by admin
February 6, 2022
in Uncategorized
0

How To Win in Business : వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా?

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది వ్యాపారాలను చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే నిజానికి వ్యాపారంలో అందరూ సక్సెస్ అవ్వలేరు. కానీ వ్యాపారంలో సక్సెస్ అవ్వాలంటే ఈ విధంగా అనుసరిస్తే కచ్చితంగా సక్సెస్ కావడానికి వీలవుతుంది. బిజినెస్ చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించాలని చాణక్య నీతి చెబుతోంది.

ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలంటే కచ్చితంగా వ్యక్తి తన ఆలోచనలను అనుకూలంగానూ స్థిరంగా ఉండేలా చూసుకోవాలి. అదే విధంగా అస్సలు నెగిటివ్ ఆలోచనలు ఉండకూడదు. అలానే పార్ట్నర్స్ విషయంలో కూడా నిర్లక్ష్యం చూపించకండి. ఇలా నిర్లక్ష్యం చూపిస్తే మోస పోవాల్సి వస్తుంది. అలానే ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు దానిని మీరు చేయగలరా లేదా పూర్తి చేయగలరా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ కనుక మీరు ఆ పని చేయలేను అని భావిస్తే మరొక పని చేయడానికి సిద్ధంగా ఉండాలి.

YOU MAY ALSO LIKE

థియేటర్లకు తాళమా.. మీకెక్కడిది అధికారం.. : ఏపీ హైకోర్ట్ సీరియస్

“పుష్ప” నుండి మనం నేర్చుకోగల 10 నాయకత్వ విషయాలు

అలానే వ్యాపారం చేసేటప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడకూడదు. ఇలా వ్యాపారంలో ఇష్టానుసారంగా మాట్లాడితే నష్టం కలిగే అవకాశం ఉంది. అలానే మీరు వ్యాపారం చేసేటప్పుడు బయట వ్యక్తికి వాటిని చెప్పద్దు. చెప్పకుండా చేస్తేనే విజయవంతంగా సాగుతారు. అలానే కొన్ని కొన్ని సార్లు రిస్క్ తీసుకోవాల్సి ఉంటుంది. అలా రిస్క్ తీసుకోకపోతే విజయం సాధించడం చాలా కష్టం. కనుక వ్యాపారం మొదలు పెట్టేటప్పుడు కచ్చితంగా వీటిని ఫాలో అవ్వండి అప్పుడు ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు లేదంటే మీరే నష్టపోతారు.

ShareTweetSendShareSendScan

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Search

No Result
View All Result

Recent News

Nuvvu care of Nenu Motion Poster Launch

నేను c/o నువ్వు మోషన్ పోస్టర్ విడుదల

February 8, 2022
AP High Court Fires on MRO over Theater seize, AP High Court, MRO, AP Government, Theater seize, YS Jagan, Tekkali,

థియేటర్లకు తాళమా.. మీకెక్కడిది అధికారం.. : ఏపీ హైకోర్ట్ సీరియస్

February 8, 2022
Important Principles To start a Business according to Chanikya Niti

వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? అయితే వీటిని అస్సలు మరచిపోకండి..!

February 7, 2022

PMR NEWS

PMR News Is A Web Media Channel. PMR News Website Featuring Best News From All Around The World. We Deliver Breaking News, Latest Gossips, Cinema News, Trending Live Latest Updates, Exclusive News, Political News, Sports News, Weather Updates, Entertainment News, Business Updates And Current Affairs.

POPULARCATEGORIES

  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం – అంతర్జాతీయం
  • రాజకీయం
  • బిజినెస్
  • నిపుణ – ఎడ్యుకేషన్ & కెరీర్

Trending Categories

  • స్పోర్ట్స్
  • సైన్స్‌& టెక్నాలజీ
  • లైఫ్‌స్టైల్‌
  • వీడియోలు
  • సినిమా
  • స్పెషల్ స్టోరీస్
  • E-Paper
  • About
  • Privacy & Policy
  • Terms & Conditions
  • Contact Us

© 2021 PMR News - PMR Digital Media

No Result
View All Result
  • Home
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • రాజకీయం
  • ఎడ్యుకేషన్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్‌
  • స్పోర్ట్స్
  • సినిమా
  • గ్యాలరీ
  • వీడియోలు
  • సైన్స్‌ & టెక్నాలజీ
  • స్పెషల్ స్టోరీస్

© 2021 PMR News - PMR Digital Media

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

Go to mobile version