• Latest
  • Trending
Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!

Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!

November 5, 2021

నేను c/o నువ్వు మోషన్ పోస్టర్ విడుదల

February 8, 2022

థియేటర్లకు తాళమా.. మీకెక్కడిది అధికారం.. : ఏపీ హైకోర్ట్ సీరియస్

February 8, 2022

వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? అయితే వీటిని అస్సలు మరచిపోకండి..!

February 7, 2022

“పుష్ప” నుండి మనం నేర్చుకోగల 10 నాయకత్వ విషయాలు

February 7, 2022

టీడీపీ యువ నేత పరిటాల శ్రీరామ్ నిరాహార దీక్ష

February 7, 2022

క్రెడిట్ స్కోర్‌ను ఎలా పెంచాలి..?

February 7, 2022

కొత్తగూడెంలో రసవత్తర రాజకీయం

February 8, 2022

దృశ్యం పాప అరాచకం.. లేలేత అందాలతో ఎస్తేర్ అనిల్

February 7, 2022

వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? అయితే వీటిని కచ్చితంగా ఫాలో అవ్వండి..!

February 6, 2022

ప్రఖ్యాత గాయని భారతరత్న అవార్డు గ్రహీత లతా మంగేష్కర్‌ కన్నుమూత

February 6, 2022

రాజీనామాకు సిద్ధమైన నగరి MLA ఆర్కే రోజా

February 5, 2022

AIMIM Chief అసద్‌పై కాల్పులు.. కేంద్రం కీలక నిర్ణయం

February 5, 2022
  • About
  • Privacy & Policy
  • Terms & Conditions
  • Contact Us
PMR News
Monday, May 23, 2022
E-Paper
Advertise
  • Home
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • రాజకీయం
  • ఎడ్యుకేషన్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్‌
  • స్పోర్ట్స్
  • సినిమా
  • గ్యాలరీ
  • వీడియోలు
  • సైన్స్‌ & టెక్నాలజీ
  • స్పెషల్ స్టోరీస్
PMR News

Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!

by admin
November 5, 2021
in Science Technology
0
Electric Car : వోక్స్ వ్యాగన్ నుంచి కొత్త ఎలక్ట్రిక్ కారు.. 520 కి.మీ రేంజ్!

Electric Car : కొత్త వాహనాలు కొనాలి అనుకునేవారు ఎక్కువగా ఎలక్ట్రిక్ వాహనాలపైనే దృష్టి పెడుతున్నారు. రోజు రోజుకి ఎలక్ట్రిక్ వాహనాల డిమాండ్ పెరుగుతుండటంతో కార్ల తయారీ కంపెనీలు వినియోగదారుల అభిరుచికి తగినట్లుగా ఎలక్ట్రిక్ కార్లను డిసైన్ చేస్తున్నాయి. అధిక మైలేజ్, ఎక్కువ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను తయారు చేసి మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి. ఇక జర్మన్ కార్ల కంపెనీ వోక్స్ వ్యాగన్ ఐడీ.5ను కారును ఆవిష్కరించింది. ఈ కారును ఐడీ.4ని ప్రేరణ తీసుకొని రూపొందించినట్లు తెలుస్తుంది. వోక్స్ వ్యాగన్ ఐడీ 5 ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్, జీటిఎక్స్ వేరియెంట్లలో అందుబాటులోకి రానుంది. ఈ మూడు విభిన్న పవర్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి.

ఈ కారు 77 కెడబ్ల్యుహెచ్ బ్యాటరీతో వస్తుంది. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ వేరియెంట్లు రియర్ మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్లతో రానున్నాయి. ప్రో, ప్రో పెర్ఫార్మెన్స్ రెండూ గంటకు 160 కిలోమీటర్ల టాప్ స్పీడ్ కలిగి ఉంటాయి. ప్రో పెర్ఫార్మెన్స్ కారును ఒకసారి ఛార్జ్ చేస్తే 520 కిలోమీటర్లు వెల్లగలదని సంస్థ పేర్కొంది. ఐడీ 5 ప్రో 10.4 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ప్రో పెర్ఫార్మెన్స్ పవర్ అవుట్ పుట్ 201 హెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. ఇది 8.4 సెకన్లలో గంటకు 0-96 కిలోమీటర్లవేగాన్ని వేగవంతం చేయగలదు.

మరొకారు వోక్స్ వ్యాగన్ ఐడీ 5 జీటీఎక్స్ కారు ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ గల డ్యూయల్ మోటార్‌తో వస్తుంది. ఇది గంటకు 180 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో 6.3 సెకండ్లలో 0-96 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఇక ఈ కారును ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 480 కిలోమీటర్లవరకు వెళ్ళవచ్చు. ఇవి 2022లో మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

Tags: Germanyid5 electric carnew carvehicle manufacturervolkswagen
ShareTweetSendShareSendScan

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Search

No Result
View All Result

Recent News

నేను c/o నువ్వు మోషన్ పోస్టర్ విడుదల

February 8, 2022

థియేటర్లకు తాళమా.. మీకెక్కడిది అధికారం.. : ఏపీ హైకోర్ట్ సీరియస్

February 8, 2022

వ్యాపారం మొదలుపెట్టాలనుకుంటున్నారా..? అయితే వీటిని అస్సలు మరచిపోకండి..!

February 7, 2022

PMR NEWS

PMR News Is A Web Media Channel. PMR News Website Featuring Best News From All Around The World. We Deliver Breaking News, Latest Gossips, Cinema News, Trending Live Latest Updates, Exclusive News, Political News, Sports News, Weather Updates, Entertainment News, Business Updates And Current Affairs.

POPULARCATEGORIES

  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం – అంతర్జాతీయం
  • రాజకీయం
  • బిజినెస్
  • నిపుణ – ఎడ్యుకేషన్ & కెరీర్

Trending Categories

  • స్పోర్ట్స్
  • సైన్స్‌& టెక్నాలజీ
  • లైఫ్‌స్టైల్‌
  • వీడియోలు
  • సినిమా
  • స్పెషల్ స్టోరీస్
  • E-Paper
  • About
  • Privacy & Policy
  • Terms & Conditions
  • Contact Us

© 2021 PMR News - PMR Digital Media

No Result
View All Result
  • Home
  • ఆంధ్ర ప్రదేశ్
  • తెలంగాణ
  • రాజకీయం
  • ఎడ్యుకేషన్
  • బిజినెస్
  • లైఫ్‌స్టైల్‌
  • స్పోర్ట్స్
  • సినిమా
  • గ్యాలరీ
  • వీడియోలు
  • సైన్స్‌ & టెక్నాలజీ
  • స్పెషల్ స్టోరీస్

© 2021 PMR News - PMR Digital Media

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

Exit mobile version