• About
  • Advertise
  • Careers
  • Contact
Saturday, July 2, 2022
PMR News
  • HOME
  • ANDHRA
  • TELANGANA
  • POLITICS
  • INDIA
  • WORLD
  • MOVIES
  • CAREER
  • TECHNOLOGY
  • LIFE STYLE
  • SPORTS
  • PHOTOS
  • HOME
  • ANDHRA
  • TELANGANA
  • POLITICS
  • INDIA
  • WORLD
  • MOVIES
  • CAREER
  • TECHNOLOGY
  • LIFE STYLE
  • SPORTS
  • PHOTOS
No Result
View All Result
PMR News
No Result
View All Result
Home EDUCATION & CAREER

రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో భారీగా ఖాళీల భర్తీ

by admin
June 10, 2022
in EDUCATION & CAREER
0
రీజనల్‌ రూరల్‌ బ్యాంకుల్లో భారీగా ఖాళీల భర్తీ
0
SHARES
0
VIEWS

ఖాళీలు 8106

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌(ఐబీపీఎస్)… రీజనల్‌ రూరల్‌ బ్యాంకు(ఆర్‌ఆర్‌బీ)ల్లో కామన్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాసెస్-11(సీఆర్‌పీ) ద్వారా వివిధ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా ఆఫీసర్లు, ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌) పోస్టులను భర్తీ చేస్తారు.

ఆఫీస్‌ అసిస్టెంట్‌(మల్టీపర్పస్‌): 4483
ఆఫీసర్‌ స్కేల్‌-1: 2676
ఆఫీసర్‌ స్కేల్‌-2(అగ్రికల్చర్‌ ఆఫీసర్‌): 12
ఆఫీసర్‌ స్కేల్‌-2(మార్కెటింగ్‌ ఆఫీసర్‌): 06
ఆఫీసర్‌ స్కేల్‌-2(ట్రెజరీ మేనేజర్‌): 10
ఆఫీసర్‌ స్కేల్‌-2(లా): 18
ఆఫీసర్‌ స్కేల్‌-2(సీఏ): 19
ఆఫీసర్‌ స్కేల్‌-2(ఐటీ): 57
ఆఫీసర్‌ స్కేల్‌-2(జనరల్‌ బ్యాంకింగ్‌ ఆఫీసర్‌): 745
ఆఫీసర్‌ స్కేల్‌-3: 80
అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. ఎంబీఏ, సీఏ ఉత్తీర్ణతతోపాటు సంబంధిత అనుభవం ఉండాలి.

వయసు: పోస్టుల్ని అనుసరించి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ టెస్ట్‌(ప్రిలిమినరీ, మెయిన్‌ ఎగ్జామ్‌), ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జూన్‌ 27

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌(ప్రిలిమినరీ): ఆగస్టు 2022

ఆన్‌లైన్‌ ఎగ్జామినేషన్‌(మెయిన్‌): సెప్టెంబరు/అక్టోబరు 2022

వెబ్‌సైట్‌: https://www.ibps.in/

admin

admin

Next Post
bus passes is a burden for students

విద్యార్థులకు ‘బస్సు’ భారమే! బస్‌పాసులపై ఆర్టీసీ బాదుడు

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended

from-today-in-visakhapatnam-international-chess

విశాఖలో నేటి నుంచి అంతర్జాతీయ చెస్‌

3 weeks ago
kcr in silent mode, kcr, trs, telangana,

కేసీఆర్ మౌనం వెనుక ఆంతర్యం ఏమిటి

3 weeks ago

Popular News

    Connect with us

    PMR News.net

    PMR News is Web Media Channel. PMR News brings the latest Telugu News Headlines From Telangana & Andhra Pradesh, Politics, Sports, Business, Technology, Entertainment, Rasi Phalalu (astrology in telugu) at pmrnews.net

    Category

    • ANDHRA PRADESH
    • EDUCATION & CAREER
    • HEALTH & FITNESS
    • INDIA
    • LIFE STYLE
    • MOVIES
    • PMR News
    • POLITICS
    • SPORTS
    • TECHNOLOGY
    • TELANGANA
    • Trending
    • Uncategorized
    • WORLD

    Site Links

    • Log in
    • Entries feed
    • Comments feed
    • WordPress.org
    • About
    • Advertise
    • Careers
    • Contact

    © 2022 PMR News - All right reserved. & Designed by PMR Digital Media.

    No Result
    View All Result
    • Home

    © 2022 PMR News - All right reserved. & Designed by PMR Digital Media.