Ranadheera Chary

Ranadheera Chary

సరిహద్దుల్లో చొరబాటు యత్నం భగ్నం…Pakistani terrorist హతం

సరిహద్దుల్లో చొరబాటు యత్నం భగ్నం…Pakistani terrorist హతం

జమ్మూ కశ్మీర్‌ పూంచ్‌లోని భింబర్ గలి ప్రాంతంలో గురువారం అర్థరాత్రి పాక్ ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని భారత సైన్యం భగ్నం చేసింది.భీంబర్ గలి ప్రాంతంలో...

corona attacks to 150 medical students in bangalore

టీకాలు వేయించుకున్న 150మంది వైద్య విద్యార్థులకు coronavirus

రెండు డోసుల కొవిడ్ టీకాలు వేయించుకున్న 150 మంది వైద్యవిద్యార్థులకు కరోనా సోకింది. కర్ణాటక రాష్ట్రంలోని ధార్వాడ్ లోని ఎస్‌డీఎం వైద్యకళాశాలలో 150 మంది...

రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం : మోదీ

రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం : మోదీ

న్యూఢిల్లీ : రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్య లక్షణాన్ని కోల్పోతే రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలుగుతుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అటువంటి పార్టీలు ప్రజాస్వామ్యాన్ని...

homework చేయలేదని 8 ఏళ్ల కుమారుడిని ఫ్యాన్‌కు వేలాడదీసిన కసాయి తండ్రి

జైపూర్ (రాజస్థాన్): హోంవర్క్ పూర్తి చేయలేదని 8 ఏళ్ల కొడుకును ఫ్యాన్‌కి తలకిందులుగా వేలాడదీసిన కసాయి తండ్రి బాగోతం రాజస్థాన్ రాష్ట్రంలోని బుండీ జిల్లాలో వెలుగుచూసింది....

HYD : తెల్లవారుజామున అంతా గాఢ నిద్రలో ఉండగా.. ఒక్కసారిగా భారీ శబ్ధం.. ఏం జరిగిందా అని బయటికొచ్చి చూసే సరికి.. ఒక్కటే ఏడుపులు..

గ్యాస్‌ లీకై ప్రమాదంనానక్‌రామ్‌గూడలో కలకలం ధ్వంసమైన మూడంతస్తుల భవనం11 మందికి గాయాలుఇద్దరి పరిస్థితి విషమంహైదరాబాద్‌ సిటీ/రాయదుర్గం : సమయం తెల్లవారుజామున 4:30. ఇళ్లలోని వారంతా గాఢ నిద్రలో...

‘ఫీజు’ గోస

పేరుకున్నబోధనా రుసుము, ఉపకార వేతనాల బకాయిలు2019-20 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంకా పెండింగ్‌మొత్తం రూ.3 వేల కోట్ల బకాయిలు 3 నెలలకోసారి చెల్లింపు తూచ్‌.. నిరీక్షణలో...

ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం

స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణవరంగల్‌ మినహా మిగిలిన స్థానాలక పూర్తయిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియనేడు, రేపు ఉపసంహరణలకు అవకాశం ( న్యూస్‌ నెట్‌వర్క్‌): స్థానిక సంస్థల...

Liquor Shops : ‘కొత్త’ దారులు వెతుకుతున్న పాత వ్యాపారులు.. 10 కోట్లకు పైగా ఆదాయం..!

కొత్త వారికి లైసెన్స్‌.. షాపులు పాత వారివే షాపుల కోసం బేరసారాలురూ. 10కోట్లకు పైగా ఆదాయం.. అందుకే డిమాండ్‌నిబంధనల్లో మార్పుతో కొత్తవారికీ లాభమే హైదరాబాద్‌ సిటీ...

Page 1 of 2 1 2

Popular News

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist