10 leadership Qualities learn from the Allu Arjun Pushpa Movie


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప.డిసెంబర్17న రిలీజైన ఈ సినిమా దేశ వ్యాప్తంగా భారీ విజయం సాధించింది. ఇటీవలే 50 రోజులు పూర్తి చేసుకొన్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 350 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసింది. అయితే పుష్ప నుండి ప్రతి ప్రేక్షకుడు 10 నాయకత్వపు లక్షణాలు నేర్చుకోవచ్చని కితాబిస్తున్నారు మేకర్స్. ఇందులో పుష్పరాజ్ క్యారెక్టర్ చాలా హర్డ్ గా ఉంటుంది. అయిన హీరో తన వైఖరిని మార్చుకోడు.ఇతరులను ఆకట్టుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. ఇదే ఫస్ట్ పాయింట్. మన పనిపై మనకు నమ్మకం ఉంటే ఎవరికీ సెల్యూట్ చేయనవసరం లేదు.ఈ విషయాన్ని హీరో క్యారెక్టర్ ద్వారా చక్కగా చూపించాడు సుకుమార్. ఇక రెండో విషయానికి వస్తే హీరోకు నచ్చిన పని చేయడానికి ఎప్పుడు రిస్క్ చేస్తుంటాడు.దాని కోసం ఎంత దూరమైన వెళ్లతాడు. అంటే సక్సెస్ దొరకలంటే కంఫర్ట్ జోన్ నుండి బయటకి రావలని క్లియర్ కట్ గా ఎక్స్ ప్లేయిన్ చేశాడు సుకుమార్. ఇక మూడో విషయానికి వస్తే వ్యాపారానికి కావలసింది పెట్టుబడి పెట్టడం.పుష్పలో బన్నీ 5 లక్షల విలువైన కారును కొనుగోలు చేస్తాడు, అతనికి కనీస అవసరాలు లేకపోయినా డబ్బు వచ్చినప్పుడు నాయకుడిగా ఎదగాలని కోరుకుంటాడు.ఇక నాల్గో విషయానికి వస్తే పుష్ప 5 లక్షల నగదుకు బదులుగా 4 శాతం వాటాను తీసుకుంటాడు, దాని ద్వారా సిండికెట్ లో అతను భాగస్వామి అవుతాడు.ఇది నాయకుడికి ఉండే మరో లక్షణం.అలాగే చెసే పనికి బాధ్యత వహించండం ఈ సినిమాలో ఉన్న మరో పాయింట్. పుష్ప తన మొదటి రోజు ఉద్యోగంలో వస్తువులను ఆదా చేసే బాధ్యత తీసుకుటాడు . అది లీడర్ షిప్ లో ఉండాల్సిన మైయిన్ పాయింట్. అలాగే మార్కెట్ సమాచారం, ధర, ఉత్పత్తి విలువను ఎప్పటికప్పుడు తెలుసుకుంటాడు పుష్ప. దీని ద్వారా వ్యాపారాన్ని మరింత సమర్థం వంతగా నిర్వహించవచ్చు. అలాగే పుష్ప రెగ్యులర్ పర్సాన్స్ కి తన సరుకు విక్రయించకుండా వ్యాపారంలో కొత్త మార్గాలను అన్వేషిస్తాడు. 20 కోట్ల ప్రయోజనం పొందే మార్గాన్ని MPకి తెలియజేస్తాడు, వ్యాపారం వృద్ధి చెందడానికి ఇది మరో కీ పాయింట్. అలాగే పుష్ప తన బృందాన్ని ఎప్పుడు శత్రువుల నుండి కాపాడుతూ ఉంటాడు. అంటే కోర్ టీమ్ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, బయటి నుండి ముప్పు వచ్చినప్పుడు అంతర్గత సమస్యలతో సంబంధం లేకుండా డీల్ చేయాలని ఈ సీన్స్ ద్వారా వివరించాడు సుకుమార్. అలాగే బ్రాండ్ లను పాలో కాకుండా మనమే కొత్త బ్రాండ్ క్రియేట్ చేయాలని ప్లీ క్లైమాక్స్ ద్వారా చక్కగా చూపించాడు . ఇక ఫైనల్ గా ఎవ్వరినీ ఎప్పుడూ తక్కువ అంచనా వెయకుడదని పుష్పరాజ్ క్యారెక్టర్ ద్వారా పినిషింగ్ టచ్ ఇచ్చాడు లెక్కల మాస్టర్. మొత్తానికి పుష్ప సినిమాతో ఆడియన్స్ ని ఎంటర్‌టైన్ చేయడమే కాకుండా జివితంలో సక్సెస్ అవ్వలంటే ఫాలో కావల్సిన 10 విషయాలని పుష్ప సినిమా ద్వారా చక్కగా చూపించాడు సుకుమార్.
Pushpa Movie : 10 life lessons from the Allu Arjun-Rashmika Mandanna starrer to keep your fire burning
Looking to put the massive reach of Allu Arjun-Rashmika Mandanna starrer Pushpa to good use, we give you 10 life lessons from director Sukumar’s blockbuster film that will help you keep your fire burning. Take a look.